skip to main
|
skip to sidebar
జన్య - లైఫ్ అబౌండ్
కుటుంబ, మిత్రులకు కవితల స్మృతులు
Friday, October 17, 2008
"కప్ప"టి సాయంత్రం
ఆకాశంలోని మెరుపులు
నా కళ్ళల్లోని కోరికలాగ
ముసురుకున్న మబ్బులు
పరిచిన పేకల్లాగా
అరుస్తున్న ఉరుములు
నా గుండెల్లో ఘోషణలాగా
కురుస్తున్న వానలు
గ్లాసులోని మందులాగా
చుట్ట
చెట్టు మీది ఆకువై
చుట్టుకున్న దానివై
అంటుకుని నిప్పువై
నోటిలోన చేరువై
గుప్పు గుప్పు రైలువై
బహుశా ఊపిరాడని దగ్గువై
మసి రాల్చిన బూడిదై
నా గుండె మాత్రం కాల్చకోయి
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Telugu Font
http://www.telugupeople.com/telugupeople/fontHelp.asp
Blog Archive
►
2009
(1)
►
02/08 - 02/15
(1)
▼
2008
(129)
►
11/09 - 11/16
(2)
▼
10/12 - 10/19
(2)
"కప్ప"టి సాయంత్రంఆకాశంలోని మెరుపులునా కళ్ళల్లోని క...
చుట్టచెట్టు మీది ఆకువైచుట్టుకున్న దానివైఅంటుకుని న...
►
10/05 - 10/12
(5)
►
09/28 - 10/05
(4)
►
09/07 - 09/14
(4)
►
08/31 - 09/07
(5)
►
06/22 - 06/29
(4)
►
06/15 - 06/22
(10)
►
06/08 - 06/15
(8)
►
06/01 - 06/08
(7)
►
05/25 - 06/01
(14)
►
05/18 - 05/25
(7)
►
05/11 - 05/18
(6)
►
05/04 - 05/11
(26)
►
04/20 - 04/27
(9)
►
04/06 - 04/13
(16)
About Me
Viswamitra
View my complete profile