Thursday, April 10, 2008

కన్నా (తల్లి పాట)

వెంట నడిచే నా నీడ కన్నా
వీచే చల్లటి చిరు గాలి కన్నా
పూజా పుష్పాల సువాసన కన్నా
నా సన్నిహితుడివిరా చిన్నారి కన్నా

3 comments:

Anonymous said...

good one...

పద్మనాభం దూర్వాసుల said...

నీఢ, సన్నిహితుఢివిరా
ఇవి నీడ, సన్నిహితుడివిరా అని
సరి చెయ్యండి.
కవితలు బాగున్నాయి

Viswamitra said...

Done. Thank you.