కుటుంబ, మిత్రులకు కవితల స్మృతులు
నాన్న గడ్డం
అమ్మా చూడవే, రెండు రోజులుగా నాన్నంటఅన్నం తిన్నా మూతి కడగలేదనుకుంటఆయన చంకన నేవున్నానింటగడ్డం మీద చూస్తున్నా, నల్లటి చీమల పంట
Post a Comment
No comments:
Post a Comment