కుటుంబ, మిత్రులకు కవితల స్మృతులు
షారుఖ్ (మీ ఆవిడకి షారుఖ్ నచ్చితే ...)
నా లుక్కు, షారుక్కు, నీ మెప్పు, లేదు దిక్కునీ కులుకు, నీ తళుకు, లేదు నాకు అంత లక్కునీ వరకు, నీ మటుకు, సాగే నీ చక్కటి బతుకుఈ కోరిక నా కురకు, తిరకాసున పెట్టమాకు.
Post a Comment
No comments:
Post a Comment