కాల చక్రం
గిరగిర బండి
ఆపితే ఆగదు
ముందుకేగాని
వెనుకకు సాగదు
జీవితమంటే అంతే అర్ధం
విడిచిపెట్టు నీ జరిగిన గతం
ఎదురు చూసిన రేపు తోటి
నేడే వెయ్యి అడుగులు దాటి
Friday, May 30, 2008
Subscribe to:
Post Comments (Atom)
కుటుంబ, మిత్రులకు కవితల స్మృతులు
No comments:
Post a Comment