గుడ్ నైట్...
మేఘాల వంతెన, గగనాన దొరికెనా
ఈ హంస నడకన, సంగీతం మోగెనా
సోకుల సాయంత్రమా, నవ్వే ఓ మంత్రమా
మల్లె పూల గంధమా, ఆమే నా స్వంతమా
పట్టు పరుపు దీవెన, ఏకాంతపు సేవన
కోరిన నీ చెంతన, ఆడించిన మంతన
బట్ట నీకు బరువునా, బోధన నే చేతునా
కాసింత వెన్నెలన, మూసిన ఆ కన్నులనా.
Friday, June 20, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మిత్రమా
ప్రాసలకోసం భావాన్ని ఇబ్బంది పెట్టేస్తున్నా రేమోననిపిస్తుంది.
let the thought flow freely, words automatically rhyme together.
అని నా భావన.
అలోచించండి. తప్పుగా తోస్తే జష్ట్ ఇగ్నోర్.
బొల్లోజు బాబా
Comments well taken. Will carry your suggestion with me in future.
Thanks,
-viswamitra
Post a Comment