సారీ డియర్ (కొంచం తాగి ఉన్నా...)
ఖాళి కడుపున కుండెడు విస్కీ
తాగిన వెంటనే బాగా కక్కీ
మందు ముట్టితే నీ మీదొట్టు
గ్లాసుతో చూస్తే ఛీ ఛీ కొట్టు
(మర్నాడు ...)
కుంటి సాకుల కోరికలు నావి
పీకల దాక నిండిన బావి
ఎత్తిన సీసా నూ దించమంటే
నా నిట్టూర్పుల చప్పుడు వినిపిస్తుంటే.
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
చాల బాగుంది కవిత. భేష్.
మధుపాన వైరాగ్యమంటే ఇదేనేమో,
బాగుంది. అందరికీ అనుభవైకవేద్యమే.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Thanks to both of you, Anurup & Baba.
Post a Comment